(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.62. అధ్యాయః 062
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
వసుదేవాదిభిరభిమన్యవే శ్రాద్ధదానం॥ 1 ॥ వ్యాసేన హాస్తినపురమేత్య ఉత్తరాదిపరిసాంత్వపూర్వకం యుధిష్ఠిరంప్రత్యశ్వమేధసంచోదనేని పునరంతర్ధానం॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఏతచ్ఛ్రుత్వా తు పుత్రస్య వచః శూరాత్మజస్తదా।
విహాయ శోకం ధర్మాత్మా దదౌ శ్రాద్ధమనుత్తమం॥ 14-62-1(94233)
తథైవ వాసుదేవశ్చ స్వస్త్రీయస్య మహాత్మనః।
దయితస్యి పితుర్నిత్యమకరోదౌర్ధ్వదేహికం॥ 14-62-2(94234)
షష్టిం శతసహస్రాణి బ్రాహ్మణానాం మహౌజసాం।
విధివద్భోజయామాస భోజ్యం సర్వగుణాన్వితం॥ 14-62-3(94235)
ఆచ్ఛాద్య చ మహాబాహుర్ధనతృష్ణామపానుదత్।
బ్రాహ్మణానాం తదా కృష్ణస్తదభూద్రోమహర్షణం॥ 14-62-4(94236)
సువర్ణం చైవ గాశ్చైవ శయనాచ్ఛాదనాని చ।
దీయమానం తదా విప్రః ప్రభూతమితి చాబ్రువన్॥ 14-62-5(94237)
వాసుదేవోఽథ దాశార్హో బలేదేవః ససాత్యకిః।
అభిమన్యోస్తదా శ్రాద్ధమకుర్వన్సత్యకస్తదా।
అతీవ దుఃఖసంతప్తా న శమం చోపలేభిరే॥ 14-62-6(94238)
తథైవ పాండవా వీరా నగరే నాగసహ్వయే।
నోపాగచ్ఛంత వై శాంతిమభిమన్యువినాకృతాః॥ 14-62-7(94239)
సుబహూని చ రాజేంద్ర దివసాని విరాటజా।
నాభుంక్త పతిదుఃఖార్తా తదభూత్కరుణం మహత్॥ 14-62-8(94240)
ధియమాణే తు తస్మింస్తు గర్భే కుక్షిస్థ ఏవ చ।
ఆజగామ తతో వ్యాసో జ్ఞాత్వా దివ్యేన చక్షుషా॥ 14-62-9(94241)
సమాగంయాబ్రవీమాన్పృథాం పృథులలోచనాం।
ఉత్తరాం చ మహాతేజాఃఇ శోకః సంత్యజ్యతామయం॥ 14-62-10(94242)
జనిష్యతే మహాతేజాః పుత్రస్తవ యశస్విని।
ప్రభావాద్వాసుదేవస్య మమ వ్యాహరణాదపి।
పాండవానామయం చాంతే పాలయిష్యతి మేదినీం॥ 14-62-11(94243)
ధనంజయం చ సంప్రేక్ష్య ధర్మరాజస్య శృణ్వతః।
వ్యాసో వాక్యమువాచేదం హర్షయన్నివ భారత॥ 14-62-12(94244)
పౌత్రస్తవ మహాభాగో జనిష్యతి మహామనాః।
పృథ్వీం సాగరపర్యంతాం పాలయిష్యతి ధర్మతః॥ 14-62-13(94245)
తస్మాచ్ఛోకం కురుశ్రేష్ఠ జహి త్వమరికర్శన।
విచార్యమత్ర న హి తే సత్యమేతద్భవిష్యతి॥ 14-62-14(94246)
యచ్చాపి వృష్ణివీరేణి కృష్ణేన కురునందన।
పురోక్తం తత్తథా భావి మా తేఽత్రాస్తు విచారణా॥ 14-62-15(94247)
విబుధానాం గతో లోకానక్షయానాత్మనిర్జితాన్।
న స శోచ్యస్త్వయా వీరో న చాన్యైః కురుభిస్తథా॥ 14-62-16(94248)
ఏవం పితామహేనోక్తో ధర్మాత్మా స ధనంజయః।
త్యక్త్వా శోకం మహారాజ హృష్టరూపోఽభవత్తదా॥ 14-62-17(94249)
పితాఽపి తవ ధర్మేజ్ఞ గర్భే తస్మిన్మహామతే।
అవర్ధత యథాకామం శుక్లపక్షే యథా శసీ॥ 14-62-18(94250)
తతః సంచోదయామాస వ్యాసో ధర్మాత్మజం నృపం।
అశ్వమేధం ప్రతి తదా తతః సోఽంతర్హితోఽభవత్॥ 14-62-19(94251)
ధర్మరాజోపి మేధావీ శ్రుత్వా వ్యాసస్య తద్వచః।
విత్తోపనయనే తాత చకార గమనే మతిం॥ ॥ 14-62-20(94252)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ద్విషష్టితమోఽధ్యాయః॥ 62 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.